Meeku Mee Kutumba Sabhyulaku Sankranthi Subhakankshalu in Telugu
మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా.
భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు
చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా.
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
Pongal Wishes & Greetings in Telugu


