Nutana Samvatsara Subhakankshalu 2021
- నూతన సంవత్సర శుభాకాంక్షలు! 2021
- మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
- హ్యాపీ న్యూ ఇయర్ 2021
- ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ. మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
- ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
- చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
- ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
- గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
New Year Greeting Card 2021 in Telugu



