Ysrcp Full Meaning, Ysrcp Meaning in Telugu

YSRCP Party

Ysrcp meaning in Telugu :

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా స్థాపించబడి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ద్వారా ముందుకు తేబడింది.

ysrcp party symbol and logo

Ysrcp full meaning: YSR Congress Party (YSRCP) or Yuvajana Shramika Rythu Congress Party (YSRCP), is a regional political party in the states of Andhra Pradesh and Telangana in India.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *